Bangladesh: వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఎన్నికలు..! 6 d ago
రాజకీయా అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యునస్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం చివరిలో కానీ, 2006 ప్రారంభంలో కానీ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన సారధ్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. ఎన్నికల సంస్కరణలు ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా తేదీని నిర్ణయిస్తామని తెలిపారు.